Recent Articles

Saturday, September 3, 2016

LegendNTR

Saturday, September 3, 2016 - 0 Comments

ఒకరి ని ప్రేమించొచ్చు లేదా అబిమానిచొచ్చు లేదా ఇష్టపడొచ్చు లేదా ప్రాణమే ఇవ్వోచు కాని ఈ ప్రేమ ,అబిమానం,ఇష్టం ,ప్రాణం ఇవి అన్ని కలిపి తమ గుండెల్లో గుడి కట్టుకునే లా చేసిన "ఒకే ఒక్కడు " మన అన్న "శ్రీ.నందమూరి తారక రామారావు" గారు.......



► ఒక మనిషి ఇన్ని దశాబ్దాలుగా జనం గుండెల్లో పూజింపబడటం అనేది దైవసంకల్పమేనేమో ! మన తెలుగు జాతి ఎన్నటికి వెలుగుతూనే వుండాలి అంటే నీ ఆలోచనా శక్తిని నేటి తరానికి పరిచయం చెయ్యవలసిన బాధ్యత మాదే...ఆ శక్తిని మాకు ప్రసాదించమని కోరుతూన్నాం.

► మీరు ఈ లోకాన్ని ...వీడి 20 సంవత్సరాలు .... దాటినా...మీ పట్ల మా అభిమానములో రవ్వంత అయినా మార్పు లేదు. మాలాంటి వారికి మీరు ఒక 'నిత్య స్ఫూర్తి'.....ఒక వ్యక్తి ఒక జన్మలో ఇంత సాదించగలడా అనేది ఏ తరానికి అయినా సమాధానము లేని ప్రహేలికే......

► ఒక నటుడిగా, ఒక నిర్మాత గా, ఒక దర్శకుడిగా సినిమా రంగంలో దాదాపు ప్రతి విభాగముతో మీకు నిర్మాణాత్మక అనుభందమే. అందుకే మీరు మాకు ఒక "వ్యక్తిత్వ వికాస గ్రంధం"...... మీ గెలుపు ఓటముల నుండి ప్రతి వ్యక్తి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. మీ పట్టుదల, కార్యదీక్ష, మడమ తిప్పని పోరాట పటిమా ....ఇలా జీవితము అనే వంటశాలలో , విజయము అనే వంటకానికి కావాల్సిన అన్ని దినుసులు మీ జీవన గమనములో భాగమే........

► యుగ పురుషుడు , కారణజన్ముడు విశ్వ విక్యాత నటసార్వభౌమ అన్నగారైన Dr.Nandamuri Taraka Ramarao గారికి ఇదే మా నీరాజనం..

► నేలా,నిప్పు,నిరు,గాలి.....ఇలా ఏమి ఉన్న లేకపోయినా మనుషులు ఉన్నంత కాలం ఈ మహానుబావుడి ని వారి గుండెల్లో నే గుడి కట్టుకొని ఉంటారు.ఇది జగమంత తెలిసిన సత్యం..ఇది చాలు అన్న గారి గురించి చెప్పాడనికి...
మా బాధ్యత నిర్వహణకు నీ ఆశిస్సులు ఎన్నటికి వుండాలని ప్రార్దిస్తూ www.LegendNTR.com తరపున నమస్సుమాంజలి! Johar NTR!!

One Life, One Hero..NTR (నా జీవిత కాలపు కథానాయకుడు).


One Life, One Hero.. NTR, నా జీవిత కాలపు కథానాయకుడు.

Read more »

Legend- is the very small word by seeing the way how NTR used to maintain the relations in Family & Friends.



Why Partiality on BharathaRatna Awards, and South & North feelings?





NTR Biography



NTR was born on 28 May 1923 in Nimmakuru, a small village in Gudivada taluk of Krishna District, which was a part of the erstwhile Madras Presidency of British India, to a farming couple Nandamuri Lakshmiah Chowdary and Venkata Ramamma. 


NTR had his early education from tutor Valluru Subba Rao in his native village. His later childhood was spent with his uncle Ramaiah in Yanamalakuduru, a small village near Vijayawada on the banks of the river Krishna, where he studied at the Gandhi Municipal School. 


From a young age he showed an interest in singing and developed a baritone singing voice as a young man. He was also a good painter, and had won a prize in a state-level painting competition.

Subscribe

Donec sed odio dui. Duis mollis, est non commodo luctus, nisi erat porttitor ligula, eget lacinia odio. Duis mollis

Designed by SpicyTricks